రెండో రోజు వైయస్ జగన్ టూర్ షెడ్యూల్
6 Oct, 2016 10:10 IST
ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఈరోజు పులివెందులలో పర్యటిస్తున్నారు. పట్టణంలోని అమ్మవారిశాలకు చేరుకొంటారు. అక్కడ అమ్మవారికి పూజలు చేయిస్తారు. అనంతరం దసరా ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం కడపకు చేరుకొంటారు. పార్టీ నాయకులు మాసీమ బాబు అన్న యల్లారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందడంతో వారి కుటుంబసభ్యులను పరమార్శిస్తారు.