వైఎస్ జగన్ 'రైతు భరోసా యాత్ర' ప్రారంభం

22 Feb, 2015 14:17 IST

అనంతపురం: అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘రైతు భరోసా యాత్ర’ హిందూపురం నియోజకవర్గం నుండి ప్రారంబించార.

23వ తేదీ పుట్టపర్తి, 24న ఉరవకొండ, శింగనమల, 25,26 తేదీల్లో గుంతకల్లు నియోజకవర్గాల్లో జగన్ యాత్ర కొనసాగుతుంది.