శ్రీరామనవమి శుభాకాంక్షలు

5 Apr, 2017 10:52 IST

హైదరాబాద్ః వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. మీకు, మీకుటుంబసభ్యులకు  ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పడూ ఉండాలని కోరుకున్నారు.