ఢిల్లీ చేరుకున్న వైయస్ జగన్
8 Aug, 2016 12:50 IST
న్యూఢిల్లీః ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. పార్టీ ఎంపీలతో కలిసి సాయంత్రం రాష్ట్రపతిని కలుస్తారు. ప్రత్యేకహోదాపై వైయస్ జగన్ రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పిస్తారు. అదేవిధంగా హోదాకు మద్దతు తెలిపిన జాతీయపార్టీ నాయకులను వైయస్ జగన్ కలవనున్నారు.