ఇడుపుల పాయలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన వైఎస్ జగన్

24 Dec, 2015 10:05 IST
ఇడుుపల పాయ) వైఎస్సార్ జిల్లా పర్యటలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ఇడుపుల పాయ నుంచి పర్యటన మొదలు పెట్టారు. అక్కడ దివంగత వైఎస్సార్ సమాధి దగ్గర కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం నుంచి అక్కడ పవిత్ర శోభ సంతరించుకొంది. కుటుంబ సభ్యులతో కలిసి మత పెద్దల ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిపారు.