ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టిన ఉదంతంపై ఫిర్యాదు

2 Jun, 2015 10:31 IST
హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల బృందంతో కలసి ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో భేటీ కానున్నారు. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యేను టీడీపీ ప్రలోభ పెట్టిన అంశంపై జగన్ గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.