మహాశివరాత్రి శుభాకాంక్షలు

24 Feb, 2017 11:45 IST

హైదరాబాద్ః వైయస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తెలుగు ప్రజలకు మహాశివరాత్రి శుభాకాకంక్షలు తెలిపారు. మీకు, మీ కుటుంబసభ్యులకు, మీ స్నేహితులకు దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.