వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు
24 Dec, 2015 19:28 IST
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్
క్రైస్తవులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సర్వ మానవ సమానత్వం,
సౌభ్రాతత్వం, సహనం, శాంతి, ప్రేమ నిస్సమాయుల పట్ల కరుణ వంటి క్రీస్తు
బోధనలు మానవాళికి అనుసరణీయాలు అని పేర్కొన్నారు.