విజయవాడకు వైయస్ జగన్

17 Aug, 2016 18:13 IST

విజయవాడః ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ రేపు విజయవాడలో పర్యటించనున్నారు. పున్నమినాగ్ ఘాట్ లో పుష్కర స్నానం ఆచరిస్తారు. అనంతరం పుష్కరాల్లో మరణించిన ఐదుగురు విద్యార్థుల కుటుంబాలను వైయస్ జగన్ పరామర్శిస్తారు.