వైఎస్ జగన్ డిశ్చార్జ్..!
14 Oct, 2015 17:11 IST
ఆస్పత్రి వద్దకు భారీగా వచ్చిన ప్రజలు..!
చిరునవ్వుతో అభివాదం..!
గుంటూరుః ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు ప్రభుత్వాసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వైఎస్ జగన్ ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు తరలివచ్చారు. బయటకు వస్తూనే వైఎస్ జగన్ చిరునవ్వుతో ప్రతిఒక్కరికి అభివాదం చేస్తూ అక్కడి నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు.