వైయస్ జగన్ సంతాపం
13 Mar, 2017 11:10 IST
కర్నూలుః వైయస్సార్సీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తల్లి బాలనాగమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. అధ్యక్షులు వైయస్ జగన్ చరితారెడ్డిని ఫోన్ లో పరామర్శించారు. బాలనాగమ్మ మృతికి సంతాపం తెలిపారు.