నిర్వాసితుల సభకు హాజరైన వైయస్ జగన్
19 May, 2017 18:09 IST
శ్రీకాకుళంః ప్రతిపక్ష నేత వైయస్ జగన్ హీరమండలంలోని నిర్వాసితుల సభకు హాజరయ్యారు. వైయస్ జగన్ వేదిక వద్దకు వస్తున్న సందర్భంగా జనం జేజేలు పలికారు. జై జగన్ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది.