వాక్ విత్ జగన్ యాప్ ఆవిష్కరణ

7 Jan, 2018 17:18 IST

ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారుల కోసం వాక్ విత్ జగన్ అనే ప్రత్యేక మొబైల్ యాప్ ను వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం దామరచెరవులో ప్రారంభించారు. వైయస్ ఆర్ సీపీ మద్దతుదారులైన ఔత్సాహిక ఐటి నిపుణలు రూపొందించిన ఆ యాప్ ద్వారా జననేతతో తాము ఎన్ని అడుగులు నడిచామన్న దానిని రికార్డు చేసుకుని భద్రపరుచుకోవచ్చు. సుమారు 400 మంది  వాలంటీర్లు ఈ యాప్ ను వినియోగించుకున్నారు.