వైయస్ఆర్ కాంగ్రెస్ లో 500 మంది చేరిక

15 Apr, 2013 15:20 IST
శంకరపట్నం, 15 ఏప్రిల్ 2013: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని శంకరపట్నం, మొలంగూరు, లింగాపూర్‌లలో వైయస్ఆర్ కాంగ్రెస్ నేత కాటం శివారెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. మరోవైపు పుట్టా మధు ఆధ్వర్యంలో 500 మంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.