ఏడాదిగా అమల్లోనే సెక్షన్-8: బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
25 Jun, 2015 13:58 IST
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హైదరాబాద్ లోని పార్టి కార్యాలయంలో భుదవారం విలేకర్లతో మాట్లాడుతూ తమకు తెలిసినంతవరకు గత ఏడాది జూన్ 2 వ తేదీనుంచే విభజన చట్టంలోని అన్ని అంశాలతో పాటు సెక్షన్-8 కుడా అమలులోకి వచ్చినట్టే అని చెప్పారు.