అసెంబ్లీలో బాబు ప్రసంగిస్తుండగా.. తమ్ముడి మొద్దునిద్ర

11 Mar, 2015 20:30 IST
ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు బుధవారం శాసన సభలో ఎంతో ముఖ్యమైన ప్రసంగం చేస్తుంటే రెండో వరసలో కూర్చున్న తెదేపా శాసన సభ్యుడి తీరు చూడండి.. బాబు గారు బోరు కొట్టారా.. లేక ఆయన చెప్పే విషయాలు బోరు కొట్టాయో మరి...