ఐవీ రెడ్డి సమక్షంలో టీడీపీ కార్యకర్తల చేరిక
30 May, 2017 17:50 IST
గిద్దలూరు నియోజకవర్గo కంభం మండలం పెద్దనల్లకాల్వ గ్రామానికి చెందిన 50 మంది తెలుగుదేశం నాయకుు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు నియోజకవర్గ ఇంచార్జి ఐవిరెడ్డితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. వీరికి ఐ.వి.రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో కంభం మండల కన్వీనర్ రామిరెడ్డి శ్రీనివాస రెడ్డి , కం భం మండల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు