అక్రమ అరెస్ట్ లు, వేధింపులు ఆపాలి

18 May, 2017 12:37 IST

అమరావతిః స్వచ్ఛంద సంస్థల కార్యకర్తల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు, అక్రమ నిర్భందాలు ఆపాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వానికే అవమానకరమన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.