మోటకట్ల శివాలయంలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి పూజలు
24 Feb, 2017 15:04 IST
వైయస్ఆర్ జిల్లా: మహ శివరాత్రి సందర్భంగా సంబేపల్లి మండలం మోటకట్ల శివాలయంలో రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం భక్తులకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు సుభీక్షంగా ఉండాలని ఈ సందర్భంగా పూజలు చేసినట్లు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.