వసంత నుంచి ప్రారంభమైన పాదయాత్ర

11 Jul, 2013 10:25 IST

విజయనగరం 11 జూలై 2013: దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ శ్రీమతి వైయస్ షర్మిల గురువారం ఉదయం వసంత గ్రామం నుంచి మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు. లకిడాం, నరవ మీదగా ఆమె పాదయాత్ర సాగుతుంది. కొటరిబిల్లి జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడతారు.