శాసనసభ్యత్వానికి వనిత రాజీనామా
6 Nov, 2012 22:17 IST
గోపాలపురం 6 నవంబర్ 2012 : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన గోపాలపురం టీడీపీ ఎంఎల్ఏ తానేటి వనిత శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె ఆదివారం వైయస్.విజయమ్మ సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరిన సంగతి తెలిసిందే. వనిత తన రాజీనామా లేఖను మంగళవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు పంపారు.