రింగ్‌రోడ్డు పనులు పూర్తి చేయాలి
27 Mar, 2017 09:38 IST
ఏపీ అసెంబ్లీ: రాయచోటి పట్టణంలో పెండింగ్‌లో ఉన్న రింగ్ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కోరారు. సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన రింగ్‌రోడ్డుపై ప్రశ్నించారు. రెండు సంవత్సరాల క్రితం రాయచోటిలో రింగ్‌రోడ్డు పనులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు అన్నారు. బ్యాలెన్స్ వర్క్‌పై సీరియస్‌గా నిర్ణయం తీసుకోవాలని కోరారు.