రాజగోపాల్ రెడ్డి ఆర్థికసాయం
12 Apr, 2017 15:28 IST
కర్నూలుః నంద్యాల ఇంచార్జ్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టణంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం నంద్యాల టౌన్ 15 వార్డులో వరి కుప్పలు కాలిపోయి రోదిస్తున్న కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి 10,000 వేలు ఆర్ధిక సహాయం చేశారు.