రైల్వే మంత్రి ముకుల్‌రాయ్‌తో ఎంపీ మేకపాటి భేటి
6 Sep, 2012 07:47 IST
నడికుడి- శ్రీకాళహస్తి రైల్వేపనులను వేగవంతం చేయాలని ముకుల్‌రాయ్‌కు మేకపాటి విజ్ఞప్తి చేశారు. కావలిలో హౌరా-యశ్వంత్‌పూర్, శబరి, శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లను ఆపాలని, బిట్రకుంటలో పినాకిని, నెల్లూరులో కోరమాండల్, తమిళనాడు, గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లను ఆపాలని రైల్వే మంత్రిని ఎంపీ మేకపాటి కోరారు.