ఫీజుపై పరిమితులా.. సిగ్గుచేటు: శోభా నాగిరెడ్డి
6 Sep, 2012 05:25 IST
కాగా, మహానేత వైయస్‌ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని పలువురు బిసి నేతలు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త కొత్త మెలికలు పెట్టి ఈ పథకాన్ని నామరూపాలు లేకుండా చేయాలని చూస్తోందని దుయ్యబట్టారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద వైయస్ విజయమ్మ చేపట్టిన దీక్షకు వారంతా మద్దతు తెలిపారు.