పాదయాత్ర పేరుతో బాబు దొంగజపం: సురేఖ
26 Oct, 2012 14:22 IST
ఒంగోలు:
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్ర పేరుతో దొంగ జపం చేస్తున్నారని కొండా సురేఖ ధ్వజమెత్తారు. మళ్ళీ పరకాలలో పోటీ చేసి తన నియోజకవర్గ ప్రజల అండతో గెలుస్తానని ఆమె చెప్పారు. కాంగ్రెస్ నేతలకు ప్రజలను దోచుకోవడం తప్ప సమస్యలు పట్టడం లేదని మండిపడ్డారు.