ఓటు హక్కు వినియోగించుకున్న శిల్పా కుటుంబం
23 Aug, 2017 11:26 IST
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబం సమేతంగా సంజీవ్‌నగర్‌లోని బూత్ నంబర్ 81కి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. శిల్పా మోహన్‌రెడ్డి భార్య, శిల్పా కుమారుడు రవిచంద్రకిషోర్, కోడలు శిల్పా నాగినిరెడ్డి, కూతురు శిల్పారెడ్డిలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.