మునికుమారి హౌస్‌ అరెస్టు

10 Jan, 2018 12:50 IST
 
ముమ్మిడివరం: మహిళా సమస్యలపై ప్రశ్నించేందుకు యత్నించిన ౖవైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు మునికుమారిని పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు వైయస్‌ఆర్‌సీపీ నేతలను గృహ నిర్భందం చేశారు. పోలీసుల తీరును వైయస్‌ఆర్‌సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు.