లోకేష్‌ ఆస్తుల ప్రకటన బోగస్‌

8 Dec, 2017 12:25 IST
చిత్తూరు: మంత్రి నారా లోకేష్‌ ఆస్తుల ప్రకటన బోగస్‌ అని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి విమర్శించారు. ఆస్తుల వివరాలు ఎవరూ అడగడం లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర ్చండి అని డిమాండు చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని సూచించారు.