రోజాను అడ్డుకొన్న మార్షల్స్
19 Dec, 2015 09:34 IST
అసెంబ్లీ సమావేశాల మూడోరోజున అసెంబ్లీ ప్రాంగణంలోకి వస్తున్న ఎమ్మెల్యే రోజాను మార్షల్స్ అడ్డుకొన్నారు. సభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేశారని చెప్పారు. కానీ శాసనసభ్యురాలిగా తమ పార్టీ శాసనసభ కార్యాలయంలోకి వెళతానని ఆమె విన్నవించారు. అయినాసరే అధికారులు అంగీకరించలేదు.