కడప స్టీల్ ప్లాంట్ కోసం నేడు మహాధర్నా

24 Jun, 2018 10:53 IST

కడప జిల్లాలో ఉక్క పరిశ్రమను నెలకొల్పాలనే డిమాండ్ తో బద్వేల్ లో వైయస్ ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం మహా ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , సమన్వయకర్తలు పాల్గొననున్నారు.