రథోత్సవంలో పాల్గొన్న వైఎస్ జగన్

3 Apr, 2015 11:17 IST

రథోత్సవంలో పాల్గొననున్న వైఎస్ జగన్


కడప : కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి రథోత్సవంలో వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గోనున్నారు. శుక్రవారం నిర్వహించే స్వామివారి రథోత్సవంతో పాటు కమలాపురం దర్గా ఉరుసు ఉత్సవంలో ఆయన పాల్గొంటారు. చిత్రావతి రిజర్వాయర్, నక్కలపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఆయన పరిశీలించనున్నారు.