వైయస్సార్సీపీలోకి భారీ చేరికలు
20 Apr, 2017 16:49 IST
గోదావరి జిల్లాల్లో వైయస్సార్సీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి సమక్షంలో తుందుర్రులో 150 కుటుంబాలు వైయస్సార్సీపీలో చేరాయి. వీరందరికీ రాజేశ్వరి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైయస్ జగన్ నాయకత్వంలో వైయస్సార్సీపీని బలోపేతం చేసేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తామని పార్టీలో చేరిన నేతలు తెలిపారు.