భూమన, కార్యకర్తల బైఠాయింపు
5 Nov, 2016 17:02 IST
తిరుపతిః డంపింగ్ యార్డు తొలగించాలని డిమాండ్ చేస్తూ స్కావెంజర్స్ కాలనీ వద్ద వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో, పోలీసులు భారీగా మొహరించారు.