అసెంబ్లీ సమావేశాలపై నేడు చర్చ
29 Nov, 2012 09:13 IST
హైదరాబాద్ :
అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం ఉదయం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటవుతుంది. పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ దీనికి అధ్యక్షత వహిస్తారు. పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేంద్ర కార్యాలయం నుంచి ఈ మేరకు సమాచారాన్ని పంపారు.