పార్టీ అధికార ప్రతినిధిగా జగన్మోహన్ రాజు
6 Apr, 2017 11:44 IST
హైదరాబాద్ః పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ఏలేశ్వరపు జగన్మోహన్ రాజును రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు. ఈమేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.