పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై సస్పెన్షన్ వేటు
22 Feb, 2021 15:54 IST
చిత్తూరు: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంది. నగరి నియోజకవర్గంలో ఐదుగురు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ముప్పాళ్ల రవిశేఖర్‌రాజు, తోటి ప్రతాప్, యలవది బొజ్జయ్య, ఎం.కిశోర్‌బాబు, నటరాజ్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.