వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా సినీ నటుడు పృధ్విరాజ్
15 Feb, 2019 19:31 IST
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సినీ నటుడు పృధ్విరాజ్‌ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన విడుదల చేశారు.