అత్యంత భద్రత కలిగిన జైలు రాజమండ్రిలో ఉంది

12 Sep, 2023 12:24 IST

రాజమహేంద్రవరం: అత్యంత భద్రత కలిగిన జైలు రాజమండ్రిలో ఉందని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌ తెలిపారు. స్కిల్‌ కుంభకోణంలో తాము లేమనే చెబుతున్నారు కానీ స్కాం జరిగిందని టీడీపీ నేతలు ఒప్పుకోవడం లేదన్నారు. చంద్రబాబుపై కక్షసాధఙంపు చర్యలని ఆరోపించడం సరికాదన్నారు.