ప్యాసింజర్ రైల్వేలైన్ ఏర్పాటు చేయండి
24 Sep, 2019 12:14 IST
విజయవాడ: జగ్గయ్యపేట నుంచి విజయవాడకు ప్యాసింజర్ రైల్వేలైన్ వేయాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను రైల్వే అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్యాసింజర్ రైల్వే లైన్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, త్వరగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.