గవర్నర్ ప్రసంగం రాజకీయ పక్షాలకు కనువిప్పు
14 Jun, 2019 11:55 IST
అమరావతి: గవర్నర్ ప్రసంగం అద్భుతంగా ఉందని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పక్షాలకు కనువిప్పు కలిగించేలా ప్రసంగం కొనసాగింది. ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణంగా గవర్నర్ ప్రసంగం ఉంది.