కాదేది రాజకీయానికి అతీతం..
1 Oct, 2024 14:44 IST
తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్ కామెంట్స్ చేశారు. డైవర్షన్ రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు అంటూ ఎక్స్ వేదికగా సెటైరికల్‌గా చెప్పారు.
అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా..
కాదేది రాజకీయానికి అతీతం
"వరదలో పడవ",
"లడ్డు ప్రసాదం"
"ముంబై నటి"
కా..దేది రాజకీయానికి అతీతం! చంద్రబాబు అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.