రేపు వైయ‌స్‌ జగన్ ప్రెస్‌మీట్

10 Mar, 2026 18:21 IST

 తాడేపల్లి: రేపు (11.03.2026, బుధవారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత  శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. సమకాలీన రాజకీయ, ప్రజా సమస్యలకు సంబంధించిన పలు అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడనున్నారు.