రేపు తాడేపల్లికి వైయస్ జగన్
27 Oct, 2025 16:59 IST
తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపు(28.10.2025) మధ్యాహ్నం తాడేపల్లి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. ఆ తర్వాత నేరుగా తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది.