సాయంత్రం శృంగేరి శారదా పీఠానికి వైయస్ జగన్
19 Nov, 2024 15:02 IST
తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ సాయంత్రం విజయవాడకు వెళ్లనున్నారు. శృంగేరి శారదా పీఠాన్ని సందర్శించి.. శ్రీ విధుశేఖర భారతి మహా స్వామీజీని కలవనున్నారు.