నేడు వైయ‌స్ జగన్ కీల‌క మీడియా సమావేశం 

19 Jun, 2025 09:01 IST

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో  మీడియా సమావేశం నిర్వహించను­న్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న కీల‌క‌ పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడతారు.