నేడు వైయస్ జగన్ కీలక ప్రెస్‌మీట్
4 Dec, 2025 09:02 IST
తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కీలక ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు.