రేపు వైయస్ జగన్ కీలక ప్రెస్‌మీట్
10 Jun, 2026 18:22 IST
తాడేపల్లి: తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రేపు (11-06-2026, గురువారం) ఉదయం 11 గంటలకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్ రెడ్డి కీలక మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలతో పాటు ప్రజా సమస్యలపై ఆయన మీడియాతో మాట్లాడనున్నారు.