రావు బాల స‌ర‌స్వ‌తీ దేవి  మృతి ప‌ట్ల వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

15 Oct, 2025 16:20 IST

తాడేప‌ల్లి: తెలుగు సంగీత ప్ర‌పంచంలో త‌న అద్భుత గాత్రంతో ప్ర‌త్యేక ముద్ర వేసిన తొలి సినీ నేప‌థ్య గాయ‌ని రావు బాల స‌ర‌స్వ‌తీ దేవిగారి మృతి ప‌ట్ల వైయ‌స్ఆర్‌కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని దేవుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు త‌న‌ ప్ర‌గాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.