చంద్రబాబు కుట్రలకు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలే నిదర్శనం
16 Aug, 2022 16:23 IST
అమలాపురం: చంద్రబాబు కుట్రలకు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలే నిదర్శనమని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. రాష్ట్రంలో అౖ¯ð తిక కలయికలు జరుగుతున్నాయని మంత్రి విమర్శించారు. ప్రభుత్వ సంక్షేమ పాలనపై చంద్రబాబు మాట్లాడటం లేదన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీ నేతలపై బురదజల్లి లబ్ధి పొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. మాధవ్ వీడియోను యూకే నుంచి టీడీపీ వాళ్లే అప్‌లోడ్ చేశారన్నారు.